Sri Lakshmi Sahasranamavali | శ్రీ లక్ష్మీ సహస్రనామావళి

ఓం అక్షరాయై నమః ।
ఓం హిరణ్యవర్ణాయై నమః ।
ఓం హరిణ్యై నమః ।
ఓం సర్వోపద్రవనాశిన్యై నమః ।
ఓం కైవల్యపదవీరేఖాయై నమః ।
ఓం సూర్యమండలసంస్థితాయై నమః ।
ఓం సోమమండలమధ్యస్థాయై నమః ।
ఓం వహ్నిమండలసంస్థితాయై నమః ।
ఓం వాయుమండలమధ్యస్థాయై నమః ।
ఓం వ్యోమమండలసంస్థితాయై నమః ।
ఓం చక్రికాయై నమః ।
ఓం చక్రమధ్యస్థాయై నమః ।
ఓం చక్రమార్గప్రవర్తిన్యై నమః ।
ఓం కోకిలాకులచక్రేశాయై నమః ।
ఓం పక్షతయే నమః ।
ఓం పంక్తిపావనాయై నమః ।
ఓం సర్వసిద్ధాంతమార్గస్థాయై నమః ।
ఓం షడ్వర్ణావరవర్జితాయై నమః ।
ఓం శతరుద్రహరాయై నమః ।
ఓం హంత్ర్యై నమః । 420
ఓం సర్వసంహారకారిణ్యై నమః ।
ఓం పురుషాయై నమః ।
ఓం పౌరుష్యై నమః ।
ఓం తుష్టయే నమః ।
ఓం సర్వతంత్రప్రసూతికాయై నమః ।
ఓం అర్ధనారీశ్వర్యై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం సర్వవిద్యాప్రదాయిన్యై నమః ।
ఓం భార్గవ్యై నమః ।
ఓం యాజుషీవిద్యాయై నమః । [ భూజుషీవిద్యాయై ]
ఓం సర్వోపనిషదాస్థితాయై నమః ।
ఓం వ్యోమకేశాయై నమః ।
ఓం అఖిలప్రాణాయై నమః ।
ఓం పంచకోశవిలక్షణాయై నమః ।
ఓం పంచకోశాత్మికాయై నమః ।
ఓం ప్రతీచే నమః ।
ఓం పంచబ్రహ్మాత్మికాయై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం జగజ్జరాజనిత్ర్యై నమః ।
ఓం పంచకర్మప్రసూతికాయై నమః । 440
ఓం వాగ్దేవ్యై నమః ।
ఓం ఆభరణాకారాయై నమః ।
ఓం సర్వకామ్యస్థితాస్థితయే నమః ।
ఓం అష్టాదశచతుఃషష్టిపీఠికావిద్యాయుతాయై నమః ।
ఓం కాళికాకర్షణశ్యామాయై నమః ।
ఓం యక్షిణ్యై నమః ।
ఓం కిన్నరేశ్వర్యై నమః ।
ఓం కేతక్యై నమః ।
ఓం మల్లికాయై నమః ।
ఓం అశోకాయై నమః ।
ఓం వారాహ్యై నమః ।
ఓం ధరణ్యై నమః ।
ఓం ధ్రువాయై నమః ।
ఓం నారసింహ్యై నమః ।
ఓం మహోగ్రాస్యాయై నమః ।
ఓం భక్తానామార్తినాశిన్యై నమః ।
ఓం అంతర్బలాయై నమః ।
ఓం స్థిరాయై నమః ।
ఓం లక్ష్మ్యై నమః ।
ఓం జరామరణనాశిన్యై నమః । 460
ఓం శ్రీరంజితాయై నమః ।
ఓం మహాకాయాయై నమః ।
ఓం సోమసూర్యాగ్నిలోచనాయై నమః ।
ఓం అదితయే నమః ।
ఓం దేవమాత్రే నమః ।
ఓం అష్టపుత్రాయై నమః ।
ఓం అష్టయోగిన్యై నమః ।
ఓం అష్టప్రకృతయే నమః ।
ఓం అష్టాష్టవిభ్రాజద్వికృతాకృతయే నమః ।
ఓం దుర్భిక్షధ్వంసిన్యై నమః ।
ఓం సీతాయై నమః ।
ఓం సత్యాయై నమః ।
ఓం రుక్మిణ్యై నమః ।
ఓం ఖ్యాతిజాయై నమః ।
ఓం భార్గవ్యై నమః ।
ఓం దేవయోనయే నమః ।
ఓం తపస్విన్యై నమః ।
ఓం శాకంభర్యై నమః ।
ఓం మహాశోణాయై నమః ।
ఓం గరుడోపరిసంస్థితాయై నమః । 480
ఓం సింహగాయై నమః ।
ఓం వ్యాఘ్రగాయై నమః ।
ఓం వాయుగాయై నమః ।
ఓం మహాద్రిగాయై నమః ।
ఓం అకారాదిక్షకారాంతాయై నమః ।
ఓం సర్వవిద్యాధిదేవతాయై నమః ।
ఓం మంత్రవ్యాఖ్యాననిపుణాయై నమః ।
ఓం జ్యోతిశాస్త్రైకలోచనాయై నమః ।
ఓం ఇడాపింగళికామధ్యసుషుమ్నాయై నమః ।
ఓం గ్రంథిభేదిన్యై నమః ।
ఓం కాలచక్రాశ్రయోపేతాయై నమః ।
ఓం కాలచక్రస్వరూపిణ్యై నమః ।
ఓం వైశారద్యై నమః ।
ఓం మతిశ్రేష్ఠాయై నమః ।
ఓం వరిష్ఠాయై నమః ।
ఓం సర్వదీపికాయై నమః ।
ఓం వైనాయక్యై నమః ।
ఓం వరారోహాయై నమః ।
ఓం శ్రోణివేలాయై నమః ।
ఓం బహిర్వలయే నమః । 500

ఓం జంభిన్యై నమః ।
ఓం జృంభిణ్యై నమః ।
ఓం జంభకారిణ్యై నమః ।
ఓం గణకారికాయై నమః ।
ఓం శరణ్యై నమః ।
ఓం చక్రికాయై నమః ।
ఓం అనంతాయై నమః ।
ఓం సర్వవ్యాధిచికిత్సక్యై నమః ।
ఓం దేవక్యై నమః ।
ఓం దేవసంకాశాయై నమః ।
ఓం వారిధయే నమః ।
ఓం కరుణాకరాయై నమః ।
ఓం శర్వర్యై నమః ।
ఓం సర్వసంపన్నాయై నమః ।
ఓం సర్వపాపప్రభంజన్యై నమః ।
ఓం ఏకమాత్రాయై నమః ।
ఓం ద్విమాత్రాయై నమః ।
ఓం త్రిమాత్రాయై నమః ।
ఓం అపరాయై నమః ।
ఓం అర్ధమాత్రాయై నమః । 520
ఓం పరాయై నమః ।
ఓం సూక్ష్మాయై నమః ।
ఓం సూక్ష్మార్థార్థపరాయై నమః ।
ఓం ఏకవీరాయై నమః ।
ఓం విశేషాఖ్యాయై నమః ।
ఓం షష్ఠీదేవ్యై నమః ।
ఓం మనస్విన్యై నమః ।
ఓం నైష్కర్మ్యాయై నమః ।
ఓం నిష్కలాలోకాయై నమః ।
ఓం జ్ఞానకర్మాధికాయై నమః ।
ఓం గుణాయై నమః ।
ఓం సబంధ్వానందసందోహాయై నమః ।
ఓం వ్యోమాకారాయై నమః ।
ఓం అనిరూపితాయై నమః ।
ఓం గద్యపద్యాత్మికాయై నమః ।
ఓం వాణ్యై నమః ।
ఓం సర్వాలంకారసంయుతాయై నమః ।
ఓం సాధుబంధపదన్యాసాయై నమః ।
ఓం సర్వౌకసే నమః ।
ఓం ఘటికావలయే నమః । 540
ఓం షట్కర్మిణ్యై నమః ।
ఓం కర్కశాకారాయై నమః ।
ఓం సర్వకర్మవివర్జితాయై నమః ।
ఓం ఆదిత్యవర్ణాయై నమః ।
ఓం అపర్ణాయై నమః ।
ఓం కామిన్యై నమః ।
ఓం వరరూపిణ్యై నమః ।
ఓం బ్రహ్మాణ్యై నమః ।
ఓం బ్రహ్మసంతానాయై నమః ।
ఓం వేదవాగీశ్వర్యై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం పురాణన్యాయమీమాంసాధర్మశాస్త్రాగమశ్రుతాయై నమః ।
ఓం సద్యోవేదవత్యై నమః ।
ఓం సర్వాయై నమః ।
ఓం హంస్యై నమః ।
ఓం విద్యాధిదేవతాయై నమః ।
ఓం విశ్వేశ్వర్యై నమః ।
ఓం జగద్ధాత్ర్యై నమః ।
ఓం విశ్వనిర్మాణకారిణ్యై నమః ।
ఓం వైదిక్యై నమః । 560
ఓం వేదరూపాయై నమః ।
ఓం కాలికాయై నమః ।
ఓం కాలరూపిణ్యై నమః ।
ఓం నారాయణ్యై నమః ।
ఓం మహాదేవ్యై నమః ।
ఓం సర్వతత్త్వప్రవర్తిన్యై నమః ।
ఓం హిరణ్యవర్ణరూపాయై నమః ।
ఓం హిరణ్యపదసంభవాయై నమః ।
ఓం కైవల్యపదవ్యై నమః ।
ఓం పుణ్యాయై నమః ।
ఓం కైవల్యజ్ఞానలక్షితాయై నమః ।
ఓం బ్రహ్మసంపత్తిరూపాయై నమః ।
ఓం బ్రహ్మసంపత్తికారిణ్యై నమః ।
ఓం వారుణ్యై నమః ।
ఓం వారుణారాధ్యాయై నమః ।
ఓం సర్వకర్మప్రవర్తిన్యై నమః ।
ఓం ఏకాక్షరపరాయై నమః ।
ఓం అయుక్తాయై నమః ।
ఓం సర్వదారిద్ర్యభంజిన్యై నమః ।
ఓం పాశాంకుశాన్వితాయై నమః । 580
ఓం దివ్యాయై నమః ।
ఓం వీణావ్యాఖ్యాక్షసూత్రభృతే నమః ।
ఓం ఏకమూర్త్యై నమః ।
ఓం త్రయీమూర్త్యై నమః ।
ఓం మధుకైటభభంజన్యై నమః ।
ఓం సాంఖ్యాయై నమః ।
ఓం సాంఖ్యవత్యై నమః ।
ఓం జ్వాలాయై నమః ।
ఓం జ్వలంత్యై నమః ।
ఓం కామరూపిణ్యై నమః ।
ఓం జాగ్రత్యై నమః ।
ఓం సర్వసంపత్తయే నమః ।
ఓం సుషుప్తాయై నమః ।
ఓం స్వేష్టదాయిన్యై నమః ।
ఓం కపాలిన్యై నమః ।
ఓం మహాదంష్ట్రాయై నమః ।
ఓం భ్రుకుటీకుటిలాననాయై నమః ।
ఓం సర్వావాసాయై నమః ।
ఓం సువాసాయై నమః ।
ఓం బృహత్యై నమః । 600

Also Read : అష్ట లక్ష్మీ స్తోత్రం

Leave a Comment