ఓం చక్రికాయై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం సత్యాయై నమః ।
ఓం వటుకాస్థితాయై నమః ।
ఓం తరుణ్యై నమః ।
ఓం వారుణ్యై నమః ।
ఓం నార్యై నమః ।
ఓం జ్యేష్ఠాదేవ్యై నమః ।
ఓం సురేశ్వర్యై నమః ।
ఓం విశ్వంభరాధరాయై నమః ।
ఓం కర్త్ర్యై నమః ।
ఓం గళార్గళవిభంజన్యై నమః ।
ఓం సంధ్యారాత్రిర్దివాజ్యోత్స్నాయై నమః ।
ఓం కలాకాష్ఠాయై నమః ।
ఓం నిమేషికాయై నమః ।
ఓం ఉర్వ్యై నమః ।
ఓం కాత్యాయన్యై నమః ।
ఓం శుభ్రాయై నమః ।
ఓం సంసారార్ణవతారిణ్యై నమః ।
ఓం కపిలాయై నమః । 220
ఓం కీలికాయై నమః ।
ఓం అశోకాయై నమః ।
ఓం మల్లికానవమల్లికాయై నమః ।
ఓం దేవికాయై నమః ।
ఓం నందికాయై నమః ।
ఓం శాంతాయై నమః ।
ఓం భంజికాయై నమః ।
ఓం భయభంజికాయై నమః ।
ఓం కౌశిక్యై నమః ।
ఓం వైదిక్యై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం సౌర్యై నమః ।
ఓం రూపాధికాయై నమః ।
ఓం అతిభాయై నమః ।
ఓం దిగ్వస్త్రాయై నమః ।
ఓం నవవస్త్రాయై నమః ।
ఓం కన్యకాయై నమః ।
ఓం కమలోద్భవాయై నమః ।
ఓం శ్రియై నమః ।
ఓం సౌమ్యలక్షణాయై నమః । 240
ఓం అతీతదుర్గాయై నమః ।
ఓం సూత్రప్రబోధికాయై నమః ।
ఓం శ్రద్ధాయై నమః ।
ఓం మేధాయై నమః ।
ఓం కృతయే నమః ।
ఓం ప్రజ్ఞాయై నమః ।
ఓం ధారణాయై నమః ।
ఓం కాంత్యై నమః ।
ఓం శ్రుతయే నమః ।
ఓం స్మృతయే నమః ।
ఓం ధృతయే నమః ।
ఓం ధన్యాయై నమః ।
ఓం భూతయే నమః ।
ఓం ఇష్ట్యై నమః ।
ఓం మనీషిణ్యై నమః ।
ఓం విరక్తయే నమః ।
ఓం వ్యాపిన్యై నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం సర్వమాయాప్రభంజన్యై నమః ।
ఓం మాహేంద్ర్యై నమః । 260
ఓం మంత్రిణ్యై నమః ।
ఓం సింహ్యై నమః ।
ఓం ఇంద్రజాలస్వరూపిణ్యై నమః ।
ఓం అవస్థాత్రయనిర్ముక్తాయై నమః ।
ఓం గుణత్రయవివర్జితాయై నమః ।
ఓం ఈషణత్రయనిర్ముక్తాయై నమః ।
ఓం సర్వరోగవివర్జితాయై నమః ।
ఓం యోగిధ్యానాంతగమ్యాయై నమః ।
ఓం యోగధ్యానపరాయణాయై నమః ।
ఓం త్రయీశిఖాయై నమః ।
ఓం విశేషజ్ఞాయై నమః ।
ఓం వేదాంతజ్ఞానరుపిణ్యై నమః ।
ఓం భారత్యై నమః ।
ఓం కమలాయై నమః ।
ఓం భాషాయై నమః ।
ఓం పద్మాయై నమః ।
ఓం పద్మవత్యై నమః ।
ఓం కృతయే నమః ।
ఓం గౌతమ్యై నమః ।
ఓం గోమత్యై నమః । 280
ఓం గౌర్యై నమః ।
ఓం ఈశానాయై నమః ।
ఓం హంసవాహిన్యై నమః ।
ఓం నారాయణ్యై నమః ।
ఓం ప్రభాధారాయై నమః ।
ఓం జాహ్నవ్యై నమః ।
ఓం శంకరాత్మజాయై నమః ।
ఓం చిత్రఘంటాయై నమః ।
ఓం సునందాయై నమః ।
ఓం శ్రియై నమః ।
ఓం మానవ్యై నమః ।
ఓం మనుసంభవాయై నమః ।
ఓం స్తంభిన్యై నమః ।
ఓం క్షోభిణ్యై నమః ।
ఓం మార్యై నమః ।
ఓం భ్రామిణ్యై నమః ।
ఓం శత్రుమారిణ్యై నమః ।
ఓం మోహిన్యై నమః ।
ఓం ద్వేషిణ్యై నమః ।
ఓం వీరాయై నమః । 300
ఓం అఘోరాయై నమః ।
ఓం రుద్రరూపిణ్యై నమః ।
ఓం రుద్రైకాదశిన్యై నమః ।
ఓం పుణ్యాయై నమః ।
ఓం కళ్యాణ్యై నమః ।
ఓం లాభకారిణ్యై నమః ।
ఓం దేవదుర్గాయై నమః ।
ఓం మహాదుర్గాయై నమః ।
ఓం స్వప్నదుర్గాయై నమః ।
ఓం అష్టభైరవ్యై నమః ।
ఓం సూర్యచంద్రాగ్నిరూపాయై నమః ।
ఓం గ్రహనక్షత్రరూపిణ్యై నమః ।
ఓం బిందునాదకళాతీతాయై నమః ।
ఓం బిందునాదకళాత్మికాయై నమః ।
ఓం దశవాయుజయాకారాయై నమః ।
ఓం కళాషోడశసంయుతాయై నమః ।
ఓం కాశ్యప్యై నమః ।
ఓం కమలాదేవ్యై నమః ।
ఓం నాదచక్రనివాసిన్యై నమః ।
ఓం మృడాధారాయై నమః । 320
ఓం స్థిరాయై నమః ।
ఓం గుహ్యాయై నమః ।
ఓం దేవికాయై నమః ।
ఓం చక్రరూపిణ్యై నమః ।
ఓం అవిద్యాయై నమః ।
ఓం శార్వర్యై నమః ।
ఓం భుంజాయై నమః ।
ఓం జంభాసురనిబర్హిణ్యై నమః ।
ఓం శ్రీకాయాయై నమః ।
ఓం శ్రీకళాయై నమః ।
ఓం శుభ్రాయై నమః ।
ఓం కర్మనిర్మూలకారిణ్యై నమః ।
ఓం ఆదిలక్ష్మ్యై నమః ।
ఓం గుణాధారాయై నమః ।
ఓం పంచబ్రహ్మాత్మికాయై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం శ్రుతయే నమః ।
ఓం బ్రహ్మముఖావాసాయై నమః ।
ఓం సర్వసంపత్తిరూపిణ్యై నమః ।
ఓం మృతసంజీవన్యై నమః । 340
ఓం మైత్ర్యై నమః ।
ఓం కామిన్యై నమః ।
ఓం కామవర్జితాయై నమః ।
ఓం నిర్వాణమార్గదాయై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం హంసిన్యై నమః ।
ఓం కాశికాయై నమః ।
ఓం క్షమాయై నమః ।
ఓం సపర్యాయై నమః ।
ఓం గుణిన్యై నమః ।
ఓం భిన్నాయై నమః ।
ఓం నిర్గుణాయై నమః ।
ఓం ఖండితాశుభాయై నమః ।
ఓం స్వామిన్యై నమః ।
ఓం వేదిన్యై నమః ।
ఓం శక్యాయై నమః ।
ఓం శాంబర్యై నమః ।
ఓం చక్రధారిణ్యై నమః ।
ఓం దండిన్యై నమః ।
ఓం ముండిన్యై నమః । 360
ఓం వ్యాఘ్ర్యై నమః ।
ఓం శిఖిన్యై నమః ।
ఓం సోమసంహతయే నమః ।
ఓం చింతామణయే నమః ।
ఓం చిదానందాయై నమః ।
ఓం పంచబాణప్రబోధిన్యై నమః ।
ఓం బాణశ్రేణయే నమః ।
ఓం సహస్రాక్ష్యై నమః ।
ఓం సహస్రభుజపాదుకాయై నమః ।
ఓం సంధ్యాబలయే నమః ।
ఓం త్రిసంధ్యాఖ్యాయై నమః ।
ఓం బ్రహ్మాండమణిభూషణాయై నమః ।
ఓం వాసవ్యై నమః ।
ఓం వారుణీసేనాయై నమః ।
ఓం కుళికాయై నమః ।
ఓం మంత్రరంజిన్యై నమః ।
ఓం జితప్రాణస్వరూపాయై నమః ।
ఓం కాంతాయై నమః ।
ఓం కామ్యవరప్రదాయై నమః ।
ఓం మంత్రబ్రాహ్మణవిద్యార్థాయై నమః । 380
ఓం నాదరుపాయై నమః ।
ఓం హవిష్మత్యై నమః ।
ఓం ఆథర్వణిః శ్రుతయై నమః ।
ఓం శూన్యాయై నమః ।
ఓం కల్పనావర్జితాయై నమః ।
ఓం సత్యై నమః ।
ఓం సత్తాజాతయే నమః ।
ఓం ప్రమాయై నమః ।
ఓం అమేయాయై నమః ।
ఓం అప్రమితయే నమః ।
ఓం ప్రాణదాయై నమః ।
ఓం గతయే నమః ।
ఓం అవర్ణాయై నమః ।
ఓం పంచవర్ణాయై నమః ।
ఓం సర్వదాయై నమః ।
ఓం భువనేశ్వర్యై నమః ।
ఓం త్రైలోక్యమోహిన్యై నమః ।
ఓం విద్యాయై నమః ।
ఓం సర్వభర్త్ర్యై నమః ।
ఓం క్షరాయై నమః । 400
Also Read : లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం