Saraswati Sahasranamavali | సరస్వతీ సహస్ర నామావళి

ఓం బంధురూపిణ్యై నమః ।
ఓం బింద్వాలయాయై నమః ।
ఓం బిందుభూషాయై నమః ।
ఓం బిందునాదసమన్వితాయై నమః ।
ఓం బీజరూపాయై నమః ।
ఓం బీజమాత్రే నమః ।
ఓం బ్రహ్మణ్యాయై నమః ।
ఓం బ్రహ్మకారిణ్యై నమః ।
ఓం బహురూపాయై నమః ।
ఓం బలవత్యై నమః ।
ఓం బ్రహ్మజ్ఞాయై నమః ।
ఓం బ్రహ్మచారిణ్యై నమః ।
ఓం బ్రహ్మస్తుత్యాయై నమః ।
ఓం బ్రహ్మవిద్యాయై నమః ।
ఓం బ్రహ్మాండాధిపవల్లభాయై నమః ।
ఓం బ్రహ్మేశవిష్ణురూపాయై నమః ।
ఓం బ్రహ్మవిష్ణ్వీశసంస్థితాయై నమః ।
ఓం బుద్ధిరూపాయై నమః ।
ఓం బుధేశాన్యై నమః ।
ఓం బంధ్యై నమః । 520

ఓం బంధవిమోచన్యై నమః ।
ఓం అక్షమాలాయై నమః ।
ఓం అక్షరాకారాయై నమః ।
ఓం అక్షరాయై నమః ।
ఓం అక్షరఫలప్రదాయై నమః ।
ఓం అనంతాయై నమః ।
ఓం ఆనందసుఖదాయై నమః ।
ఓం అనంతచంద్రనిభాననాయై నమః ।
ఓం అనంతమహిమాయై నమః ।
ఓం అఘోరాయై నమః ।
ఓం అనంతగంభీరసమ్మితాయై నమః ।
ఓం అదృష్టాయై నమః ।
ఓం అదృష్టదాయై నమః ।
ఓం అనంతాయై నమః ।
ఓం అదృష్టభాగ్యఫలప్రదాయై నమః ।
ఓం అరుంధత్యై నమః ।
ఓం అవ్యయీనాథాయై నమః ।
ఓం అనేకసద్గుణసంయుతాయై నమః ।
ఓం అనేకభూషణాయై నమః ।
ఓం అదృశ్యాయై నమః । 540

ఓం అనేకలేఖనిషేవితాయై నమః ।
ఓం అనంతాయై నమః ।
ఓం అనంతసుఖదాయై నమః ।
ఓం అఘోరాయై నమః ।
ఓం అఘోరస్వరూపిణ్యై నమః ।
ఓం అశేషదేవతారూపాయై నమః ।
ఓం అమృతరూపాయై నమః ।
ఓం అమృతేశ్వర్యై నమః ।
ఓం అనవద్యాయై నమః ।
ఓం అనేకహస్తాయై నమః ।
ఓం అనేకమాణిక్యభూషణాయై నమః ।
ఓం అనేకవిఘ్నసంహర్త్ర్యై నమః ।
ఓం అనేకాభరణాన్వితాయై నమః ।
ఓం అవిద్యాజ్ఞానసంహర్త్ర్యై నమః ।
ఓం అవిద్యాజాలనాశిన్యై నమః ।
ఓం అభిరూపాయై నమః ।
ఓం అనవద్యాంగ్యై నమః ।
ఓం అప్రతర్క్యగతిప్రదాయై నమః ।
ఓం అకళంకరూపిణ్యై నమః ।
ఓం అనుగ్రహపరాయణాయై నమః । 560

ఓం అంబరస్థాయై నమః ।
ఓం అంబరమయాయై నమః ।
ఓం అంబరమాలాయై నమః ।
ఓం అంబుజేక్షణాయై నమః ।
ఓం అంబికాయై నమః ।
ఓం అబ్జకరాయై నమః ।
ఓం అబ్జస్థాయై నమః ।
ఓం అంశుమత్యై నమః ।
ఓం అంశుశతాన్వితాయై నమః ।
ఓం అంబుజాయై నమః ।
ఓం అనవరాయై నమః ।
ఓం అఖండాయై నమః ।
ఓం అంబుజాసనమహాప్రియాయై నమః ।
ఓం అజరాయై నమః ।
ఓం అమరసంసేవ్యాయై నమః ।
ఓం అజరసేవితపద్యుగాయై నమః ।
ఓం అతులార్థప్రదాయై నమః ।
ఓం అర్థైక్యాయై నమః ।
ఓం అత్యుదారాయై నమః ।
ఓం అభయాన్వితాయై నమః । 580

ఓం అనాథవత్సలాయై నమః ।
ఓం అనంతప్రియాయై నమః ।
ఓం అనంతేప్సితప్రదాయై నమః ।
ఓం అంబుజాక్ష్యై నమః ।
ఓం అంబురూపాయై నమః ।
ఓం అంబుజాతోద్భవమహాప్రియాయై నమః ।
ఓం అఖండాయై నమః ।
ఓం అమరస్తుత్యాయై నమః ।
ఓం అమరనాయకపూజితాయై నమః ।
ఓం అజేయాయై నమః ।
ఓం అజసంకాశాయై నమః ।
ఓం అజ్ఞాననాశిన్యై నమః ।
ఓం అభీష్టదాయై నమః ।
ఓం అక్తాయై నమః ।
ఓం అఘనేనాయై నమః ।
ఓం అస్త్రేశ్యై నమః ।
ఓం అలక్ష్మీనాశిన్యై నమః ।
ఓం అనంతసారాయై నమః ।
ఓం అనంతశ్రియై నమః ।
ఓం అనంతవిధిపూజితాయై నమః । 600

ఓం అభీష్టాయై నమః ।
ఓం అమర్త్యసంపూజ్యాయై నమః ।
ఓం అస్తోదయవివర్జితాయై నమః ।
ఓం ఆస్తికస్వాంతనిలయాయై నమః ।
ఓం అస్త్రరూపాయై నమః ।
ఓం అస్త్రవత్యై నమః ।
ఓం అస్ఖలత్యై నమః ।
ఓం అస్ఖలద్రూపాయై నమః ।
ఓం అస్ఖలద్విద్యాప్రదాయిన్యై నమః ।
ఓం అస్ఖలత్సిద్ధిదాయై నమః ।
ఓం ఆనందాయై నమః ।
ఓం అంబుజాతాయై నమః ।
ఓం అమరనాయికాయై నమః ।
ఓం అమేయాయై నమః ।
ఓం అశేషపాపఘ్న్యై నమః ।
ఓం అక్షయసారస్వతప్రదాయై నమః ।
ఓం జయాయై నమః ।
ఓం జయంత్యై నమః ।
ఓం జయదాయై నమః ।
ఓం జన్మకర్మవివర్జితాయై నమః । 620

ఓం జగత్ప్రియాయై నమః ।
ఓం జగన్మాత్రే నమః ।
ఓం జగదీశ్వరవల్లభాయై నమః ।
ఓం జాత్యై నమః ।
ఓం జయాయై నమః ।
ఓం జితామిత్రాయై నమః ।
ఓం జప్యాయై నమః ।
ఓం జపనకారిణ్యై నమః ।
ఓం జీవన్యై నమః ।
ఓం జీవనిలయాయై నమః ।
ఓం జీవాఖ్యాయై నమః ।
ఓం జీవధారిణ్యై నమః ।
ఓం జాహ్నవ్యై నమః ।
ఓం జ్యాయై నమః ।
ఓం జపవత్యై నమః ।
ఓం జాతిరూపాయై నమః ।
ఓం జయప్రదాయై నమః ।
ఓం జనార్దనప్రియకర్యై నమః ।
ఓం జోషనీయాయై నమః ।
ఓం జగత్స్థితాయై నమః । 640

ఓం జగజ్జ్యేష్ఠాయై నమః ।
ఓం జగన్మాయాయై నమః ।
ఓం జీవనత్రాణకారిణ్యై నమః ।
ఓం జీవాతులతికాయై నమః ।
ఓం జీవజన్మ్యై నమః ।
ఓం జన్మనిబర్హణ్యై నమః ।
ఓం జాడ్యవిధ్వంసనకర్యై నమః ।
ఓం జగద్యోన్యై నమః ।
ఓం జయాత్మికాయై నమః ।
ఓం జగదానందజనన్యై నమః ।
ఓం జంబ్వ్యై నమః ।
ఓం జలజేక్షణాయై నమః ।
ఓం జయంత్యై నమః ।
ఓం జంగపూగఘ్న్యై నమః ।
ఓం జనితజ్ఞానవిగ్రహాయై నమః ।
ఓం జటాయై నమః ।
ఓం జటావత్యై నమః ।
ఓం జప్యాయై నమః ।
ఓం జపకర్తృప్రియంకర్యై నమః ।
ఓం జపకృత్పాపసంహర్త్ర్యై నమః । 660

ఓం జపకృత్ఫలదాయిన్యై నమః ।
ఓం జపాపుష్పసమప్రఖ్యాయై నమః ।
ఓం జపాకుసుమధారిణ్యై నమః ।
ఓం జనన్యై నమః ।
ఓం జన్మరహితాయై నమః ।
ఓం జ్యోతిర్వృత్యభిదాయిన్యై నమః ।
ఓం జటాజూటనచంద్రార్ధాయై నమః ।
ఓం జగత్సృష్టికర్యై నమః ।
ఓం జగత్త్రాణకర్యై నమః ।
ఓం జాడ్యధ్వంసకర్త్ర్యై నమః ।
ఓం జయేశ్వర్యై నమః ।
ఓం జగద్బీజాయై నమః ।
ఓం జయావాసాయై నమః ।
ఓం జన్మభువే నమః ।
ఓం జన్మనాశిన్యై నమః ।
ఓం జన్మాంత్యరహితాయై నమః ।
ఓం జైత్ర్యై నమః ।
ఓం జగద్యోన్యై నమః ।
ఓం జపాత్మికాయై నమః ।
ఓం జయలక్షణసంపూర్ణాయై నమః । 680

ఓం జయదానకృతోద్యమాయై నమః ।
ఓం జంభరాద్యాదిసంస్తుత్యాయై నమః ।
ఓం జంభారిఫలదాయిన్యై నమః ।
ఓం జగత్త్రయహితాయై నమః ।
ఓం జ్యేష్ఠాయై నమః ।
ఓం జగత్త్రయవశంకర్యై నమః ।
ఓం జగత్త్రయాంబాయై నమః ।
ఓం జగత్యై నమః ।
ఓం జ్వాలాయై నమః ।
ఓం జ్వాలితలోచనాయై నమః ।
ఓం జ్వాలిన్యై నమః ।
ఓం జ్వలనాభాసాయై నమః ।
ఓం జ్వలంత్యై నమః ।
ఓం జ్వలనాత్మికాయై నమః ।
ఓం జితారాతిసురస్తుత్యాయై నమః ।
ఓం జితక్రోధాయై నమః ।
ఓం జితేంద్రియాయై నమః ।
ఓం జరామరణశూన్యాయై నమః ।
ఓం జనిత్ర్యై నమః ।
ఓం జన్మనాశిన్యై నమః । 700

ఓం జలజాభాయై నమః ।
ఓం జలమయ్యై నమః ।
ఓం జలజాసనవల్లభాయై నమః ।
ఓం జలజస్థాయై నమః ।
ఓం జపారాధ్యాయై నమః ।
ఓం జనమంగళకారిణ్యై నమః ।
ఓం కామిన్యై నమః ।
ఓం కామరూపాయై నమః ।
ఓం కామ్యాయై నమః ।
ఓం కామ్యప్రదాయిన్యై నమః ।
ఓం కమౌళ్యై నమః ।
ఓం కామదాయై నమః ।
ఓం కర్త్ర్యై నమః ।
ఓం క్రతుకర్మఫలప్రదాయై నమః ।
ఓం కృతఘ్నఘ్న్యై నమః ।
ఓం క్రియారూపాయై నమః ।
ఓం కార్యకారణరూపిణ్యై నమః ।
ఓం కంజాక్ష్యై నమః ।
ఓం కరుణారూపాయై నమః ।
ఓం కేవలామరసేవితాయై నమః । 720

ఓం కళ్యాణకారిణ్యై నమః ।
ఓం కాంతాయై నమః ।
ఓం కాంతిదాయై నమః ।
ఓం కాంతిరూపిణ్యై నమః ।
ఓం కమలాయై నమః ।
ఓం కమలావాసాయై నమః ।
ఓం కమలోత్పలమాలిన్యై నమః ।
ఓం కుముద్వత్యై నమః ।
ఓం కల్యాణ్యై నమః ।
ఓం కాంత్యై నమః ।
ఓం కామేశవల్లభాయై నమః ।
ఓం కామేశ్వర్యై నమః ।
ఓం కమలిన్యై నమః ।
ఓం కామదాయై నమః ।
ఓం కామబంధిన్యై నమః ।
ఓం కామధేనవే నమః ।
ఓం కాంచనాక్ష్యై నమః ।
ఓం కాంచనాభాయై నమః ।
ఓం కళానిధయే నమః ।
ఓం క్రియాయై నమః । 740

ఓం కీర్తికర్యై నమః ।
ఓం కీర్త్యై నమః ।
ఓం క్రతుశ్రేష్ఠాయై నమః ।
ఓం కృతేశ్వర్యై నమః ।
ఓం క్రతుసర్వక్రియాస్తుత్యాయై నమః ।
ఓం క్రతుకృత్ప్రియకారిణ్యై నమః ।
ఓం క్లేశనాశకర్యై నమః ।
ఓం కర్త్ర్యై నమః ।
ఓం కర్మదాయై నమః ।
ఓం కర్మబంధిన్యై నమః ।
ఓం కర్మబంధహర్యై నమః ।
ఓం కృష్టాయై నమః ।
ఓం క్లమఘ్న్యై నమః ।
ఓం కంజలోచనాయై నమః ।
ఓం కందర్పజనన్యై నమః ।
ఓం కాంతాయై నమః ।
ఓం కరుణాయై నమః ।
ఓం కరుణావత్యై నమః ।
ఓం క్లీంకారిణ్యై నమః ।
ఓం కృపాకారాయై నమః । 760

ఓం కృపాసింధవే నమః ।
ఓం కృపావత్యై నమః ।
ఓం కరుణార్ద్రాయై నమః ।
ఓం కీర్తికర్యై నమః ।
ఓం కల్మషఘ్న్యై నమః ।
ఓం క్రియాకర్యై నమః ।
ఓం క్రియాశక్త్యై నమః ।
ఓం కామరూపాయై నమః ।
ఓం కమలోత్పలగంధిన్యై నమః ।
ఓం కళాయై నమః ।
ఓం కళావత్యై నమః ।
ఓం కూర్మ్యై నమః ।
ఓం కూటస్థాయై నమః ।
ఓం కంజసంస్థితాయై నమః ।
ఓం కాళికాయై నమః ।
ఓం కల్మషఘ్న్యై నమః ।
ఓం కమనీయజటాన్వితాయై నమః ।
ఓం కరపద్మాయై నమః ।
ఓం కరాభీష్టప్రదాయై నమః ।
ఓం క్రతుఫలప్రదాయై నమః । 780

ఓం కౌశిక్యై నమః ।
ఓం కోశదాయై నమః ।
ఓం కావ్యాయై నమః ।
ఓం కర్త్ర్యై నమః ।
ఓం కోశేశ్వర్యై నమః ।
ఓం కృశాయై నమః ।
ఓం కూర్మయానాయై నమః ।
ఓం కల్పలతాయై నమః ।
ఓం కాలకూటవినాశిన్యై నమః ।
ఓం కల్పోద్యానవత్యై నమః ।
ఓం కల్పవనస్థాయై నమః ।
ఓం కల్పకారిణ్యై నమః ।
ఓం కదంబకుసుమాభాసాయై నమః ।
ఓం కదంబకుసుమప్రియాయై నమః ।
ఓం కదంబోద్యానమధ్యస్థాయై నమః ।
ఓం కీర్తిదాయై నమః ।
ఓం కీర్తిభూషణాయై నమః ।
ఓం కులమాత్రే నమః ।
ఓం కులావాసాయై నమః ।
ఓం కులాచారప్రియంకర్యై నమః । 800

చదవగలరు: మేధా సూక్తం

Leave a Comment