Saraswati Sahasranamavali | సరస్వతీ సహస్ర నామావళి

సరస్వతీ సహస్ర నామావళి: జ్ఞానదేవి యొక్క జ్ఞాన దీపం

Saraswati Sahasranamavali

వేదవాణి, విద్య, జ్ఞానం, కళలకు అధిదేవత అయిన శ్రీ సరస్వతీ దేవిని స్తుతించే పురాతన గ్రంథాలలో “సరస్వతీ సహస్ర నామావళి – Saraswati Sahasranamavali ” ఒకటి. ఈ నామావళి లో శ్రీ సరస్వతీ దేవి (Saraswati Devi) యొక్క వెయ్యి నామాలు ఉన్నాయి, ప్రతి నామం ఆమె విభిన్న లక్షణాలు, శక్తులు, రూపాలను వర్ణిస్తుంది.

వెయ్యి నామాల మహిమ:

“సహస్ర నామం” (Sahasra Namam) అంటే వెయ్యి నామాలు అని అర్థం. ఈ నామావళిలో శ్రీ సరస్వతీ దేవి (Saraswati) యొక్క వెయ్యి నామాలు ఉన్నాయి. ప్రతి నామం ఆమె విభిన్న లక్షణాలు, శక్తులు, రూపాలను వర్ణిస్తుంది. “వేద వాక్” అనే నామం ఆమె వేదాల (Veda) జ్ఞానాన్ని కలిగి ఉన్న స్వభావాన్ని సూచిస్తే, “వీణా పుణ్య ధ్వని” అనే నామం ఆమె మధురమైన వీణా సంగీతాన్ని సూచిస్తుంది. ఇలా ప్రతి నామం ఆమె ఒక ప్రత్యేక కోణాన్ని మనకు చూపిస్తుంది.

Saraswati Sahasranamavali యొక్క ప్రాముఖ్యత:

  • విద్య, జ్ఞానం, కళలలో వృద్ధి: సరస్వతీ సహస్ర నామావళి పఠించడం వల్ల విద్యార్థులకు చదువులో మెరుగ్గా రాణించడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, జ్ఞానాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది. కళాకారులకు (Artists) సృజనాత్మకత పెరగడానికి, వారి నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఈ నామావళి ఉపయోగపడుతుంది.
  • వాక్ శక్తి, ఏకాగ్రత పెరుగుదల: సరస్వతీ సహస్ర నామావళి పఠించడం వల్ల వాక్ శక్తి అంటే మాట్లాడే విధానమును, మాటలలో స్ప్రష్టత మరియు వివరించే నైపుణ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా, మనసు ఏకాగ్రతంగా ఉండటానికి, పరధ్యానం (Distractions) నుండి దూరంగా ఉండటానికి సహాయపడుతుంది.
  • స్మృతి శక్తి మెరుగుదల: చదువుకున్న విషయాలు, నేర్చుకున్న విద్యలు మన మనసులో స్థిరంగా ఉండేలా చేస్తుంది. ఏదైనా సమయంలో సమాచారాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి మెరుగైన స్మృతి శక్తిని (Better Memory Power) అందిస్తుంది.
  • అన్ని రకాల రక్షణ: కేవలం జ్ఞాన ప్రదాత్రి మాత్రమే కాకుండా, శ్రీ సరస్వతీ దేవి మనల్ని అనారోగ్యం, ప్రమాదాలు, దుష్ట శక్తుల (Evil forces) నుండి కూడా రక్షిస్తుంది. ఈ నామావళి పఠించడం వల్ల రక్షణ కవచంగా పనిచేస్తుంది.

ముగింపు:

సరస్వతీ సహస్ర నామావళి (Saraswati Sahasranamavali) జ్ఞాన దేవి అయిన శ్రీ సరస్వతీ దేవిని స్తుతించే అద్భుతమైన మార్గం. ఈ నామాల శక్తివంతమైన శబ్దాలు మన జీవితాల్లో విద్య, జ్ఞానం, కళలను వెలిగించడమే కాకుండా, మన మనసు, ఆత్మ అభివృద్ధికి కూడా సహాయపడతాయి. మీరు ఈ అద్భుతమైన నామావళిని పఠించడం ప్రారంభించి, దాని అద్భుత శక్తిని అనుభవించండి. ఈ నామావళి సరస్వతీ సహస్ర నామ స్తోత్రం (Saraswati Sahasranama Stotram) రూపము నందు కూడా కలదు.

Saraswati Sahasranamavali Telugu

సరస్వతీ సహస్ర నామావళి తెలుగు

ఓం వాచే నమః ।
ఓం వాణ్యై నమః ।
ఓం వరదాయై నమః ।
ఓం వంద్యాయై నమః ।
ఓం వరారోహాయై నమః ।
ఓం వరప్రదాయై నమః ।
ఓం వృత్త్యై నమః ।
ఓం వాగీశ్వర్యై నమః ।
ఓం వార్తాయై నమః ।
ఓం వరాయై నమః ।
ఓం వాగీశవల్లభాయై నమః ।
ఓం విశ్వేశ్వర్యై నమః ।
ఓం విశ్వవంద్యాయై నమః ।
ఓం విశ్వేశప్రియకారిణ్యై నమః ।
ఓం వాగ్వాదిన్యై నమః ।
ఓం వాగ్దేవ్యై నమః ।
ఓం వృద్ధిదాయై నమః ।
ఓం వృద్ధికారిణ్యై నమః ।
ఓం వృద్ధ్యై నమః ।
ఓం వృద్ధాయై నమః । 20

ఓం విషఘ్న్యై నమః ।
ఓం వృష్ట్యై నమః ।
ఓం వృష్టిప్రదాయిన్యై నమః ।
ఓం విశ్వారాధ్యాయై నమః ।
ఓం విశ్వమాత్రే నమః ।
ఓం విశ్వధాత్ర్యై నమః ।
ఓం వినాయకాయై నమః ।
ఓం విశ్వశక్త్యై నమః ।
ఓం విశ్వసారాయై నమః ।
ఓం విశ్వాయై నమః ।
ఓం విశ్వవిభావర్యై నమః ।
ఓం వేదాంతవేదిన్యై నమః ।
ఓం వేద్యాయై నమః ।
ఓం విత్తాయై నమః ।
ఓం వేదత్రయాత్మికాయై నమః ।
ఓం వేదజ్ఞాయై నమః ।
ఓం వేదజనన్యై నమః ।
ఓం విశ్వాయై నమః ।
ఓం విశ్వవిభావర్యై నమః ।
ఓం వరేణ్యాయై నమః । 40

ఓం వాఙ్మయ్యై నమః ।
ఓం వృద్ధాయై నమః ।
ఓం విశిష్టప్రియకారిణ్యై నమః ।
ఓం విశ్వతోవదనాయై నమః ।
ఓం వ్యాప్తాయై నమః ।
ఓం వ్యాపిన్యై నమః ।
ఓం వ్యాపకాత్మికాయై నమః ।
ఓం వ్యాళఘ్న్యై నమః ।
ఓం వ్యాళభూషాంగ్యై నమః ।
ఓం విరజాయై నమః ।
ఓం వేదనాయికాయై నమః ।
ఓం వేదవేదాంతసంవేద్యాయై నమః ।
ఓం వేదాంతజ్ఞానరూపిణ్యై నమః ।
ఓం విభావర్యై నమః ।
ఓం విక్రాంతాయై నమః ।
ఓం విశ్వామిత్రాయై నమః ।
ఓం విధిప్రియాయై నమః ।
ఓం వరిష్ఠాయై నమః ।
ఓం విప్రకృష్టాయై నమః ।
ఓం విప్రవర్యప్రపూజితాయై నమః । 60

ఓం వేదరూపాయై నమః ।
ఓం వేదమయ్యై నమః ।
ఓం వేదమూర్త్యై నమః ।
ఓం వల్లభాయై నమః ।
ఓం గౌర్యై నమః ।
ఓం గుణవత్యై నమః ।
ఓం గోప్యాయై నమః ।
ఓం గంధర్వనగరప్రియాయై నమః ।
ఓం గుణమాత్రే నమః ।
ఓం గుణాంతస్థాయై నమః ।
ఓం గురురూపాయై నమః ।
ఓం గురుప్రియాయై నమః ।
ఓం గురువిద్యాయై నమః ।
ఓం గానతుష్టాయై నమః ।
ఓం గాయకప్రియకారిణ్యై నమః ।
ఓం గాయత్ర్యై నమః ।
ఓం గిరీశారాధ్యాయై నమః ।
ఓం గిరే నమః ।
ఓం గిరీశప్రియంకర్యై నమః ।
ఓం గిరిజ్ఞాయై నమః । 80

ఓం జ్ఞానవిద్యాయై నమః ।
ఓం గిరిరూపాయై నమః ।
ఓం గిరీశ్వర్యై నమః ।
ఓం గీర్మాత్రే నమః ।
ఓం గణసంస్తుత్యాయై నమః ।
ఓం గణనీయగుణాన్వితాయై నమః ।
ఓం గూఢరూపాయై నమః ।
ఓం గుహాయై నమః ।
ఓం గోప్యాయై నమః ।
ఓం గోరూపాయై నమః ।
ఓం గవే నమః ।
ఓం గుణాత్మికాయై నమః ।
ఓం గుర్వ్యై నమః ।
ఓం గుర్వంబికాయై నమః ।
ఓం గుహ్యాయై నమః ।
ఓం గేయజాయై నమః ।
ఓం గృహనాశిన్యై నమః ।
ఓం గృహిణ్యై నమః ।
ఓం గృహదోషఘ్న్యై నమః ।
ఓం గవఘ్న్యై నమః । 100

ఓం గురువత్సలాయై నమః ।
ఓం గృహాత్మికాయై నమః ।
ఓం గృహారాధ్యాయై నమః ।
ఓం గృహబాధావినాశిన్యై నమః ।
ఓం గంగాయై నమః ।
ఓం గిరిసుతాయై నమః ।
ఓం గమ్యాయై నమః ।
ఓం గజయానాయై నమః ।
ఓం గుహస్తుతాయై నమః ।
ఓం గరుడాసనసంసేవ్యాయై నమః ।
ఓం గోమత్యై నమః ।
ఓం గుణశాలిన్యై నమః ।
ఓం శారదాయై నమః ।
ఓం శాశ్వత్యై నమః ।
ఓం శైవ్యై నమః ।
ఓం శాంకర్యై నమః ।
ఓం శంకరాత్మికాయై నమః ।
ఓం శ్రియై నమః ।
ఓం శర్వాణ్యై నమః ।
ఓం శతఘ్న్యై నమః । 120

ఓం శరచ్చంద్రనిభాననాయై నమః ।
ఓం శర్మిష్ఠాయై నమః ।
ఓం శమనఘ్న్యై నమః ।
ఓం శతసాహస్రరూపిణ్యై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం శంభుప్రియాయై నమః ।
ఓం శ్రద్ధాయై నమః ।
ఓం శ్రుతిరూపాయై నమః ।
ఓం శ్రుతిప్రియాయై నమః ।
ఓం శుచిష్మత్యై నమః ।
ఓం శర్మకర్యై నమః ।
ఓం శుద్ధిదాయై నమః ।
ఓం శుద్ధిరూపిణ్యై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం శివంకర్యై నమః ।
ఓం శుద్ధాయై నమః ।
ఓం శివారాధ్యాయై నమః ।
ఓం శివాత్మికాయై నమః ।
ఓం శ్రీమత్యై నమః ।
ఓం శ్రీమయ్యై నమః । 140

ఓం శ్రావ్యాయై నమః ।
ఓం శ్రుత్యై నమః ।
ఓం శ్రవణగోచరాయై నమః ।
ఓం శాంత్యై నమః ।
ఓం శాంతికర్యై నమః ।
ఓం శాంతాయై నమః ।
ఓం శాంతాచారప్రియంకర్యై నమః ।
ఓం శీలలభ్యాయై నమః ।
ఓం శీలవత్యై నమః ।
ఓం శ్రీమాత్రే నమః ।
ఓం శుభకారిణ్యై నమః ।
ఓం శుభవాణ్యై నమః ।
ఓం శుద్ధవిద్యాయై నమః ।
ఓం శుద్ధచిత్తప్రపూజితాయై నమః ।
ఓం శ్రీకర్యై నమః ।
ఓం శ్రుతపాపఘ్న్యై నమః ।
ఓం శుభాక్ష్యై నమః ।
ఓం శుచివల్లభాయై నమః ।
ఓం శివేతరఘ్న్యై నమః ।
ఓం శబర్యై నమః । 160 [శర్వర్యై]

ఓం శ్రవణీయగుణాన్వితాయై నమః ।
ఓం శార్యై నమః ।
ఓం శిరీషపుష్పాభాయై నమః ।
ఓం శమనిష్ఠాయై నమః ।
ఓం శమాత్మికాయై నమః ।
ఓం శమాన్వితాయై నమః ।
ఓం శమారాధ్యాయై నమః ।
ఓం శితికంఠప్రపూజితాయై నమః ।
ఓం శుద్ధ్యై నమః ।
ఓం శుద్ధికర్యై నమః ।
ఓం శ్రేష్ఠాయై నమః ।
ఓం శ్రుతానంతాయై నమః ।
ఓం శుభావహాయై నమః ।
ఓం సరస్వత్యై నమః ।
ఓం సర్వజ్ఞాయై నమః ।
ఓం సర్వసిద్ధిప్రదాయిన్యై నమః ।
ఓం సరస్వత్యై నమః ।
ఓం సావిత్ర్యై నమః ।
ఓం సంధ్యాయై నమః ।
ఓం సర్వేప్సితప్రదాయై నమః । 180

ఓం సర్వార్తిఘ్న్యై నమః ।
ఓం సర్వమయ్యై నమః ।
ఓం సర్వవిద్యాప్రదాయిన్యై నమః ।
ఓం సర్వేశ్వర్యై నమః ।
ఓం సర్వపుణ్యాయై నమః ।
ఓం సర్గస్థిత్యంతకారిణ్యై నమః ।
ఓం సర్వారాధ్యాయై నమః ।
ఓం సర్వమాత్రే నమః ।
ఓం సర్వదేవనిషేవితాయై నమః ।
ఓం సర్వైశ్వర్యప్రదాయై నమః ।
ఓం సత్యాయై నమః ।
ఓం సత్యై నమః ।
ఓం సత్వగుణాశ్రయాయై నమః ।
ఓం సర్వక్రమపదాకారాయై నమః ।
ఓం సర్వదోషనిషూదిన్యై నమః ।
ఓం సహస్రాక్ష్యై నమః ।
ఓం సహస్రాస్యాయై నమః ।
ఓం సహస్రపదసంయుతాయై నమః ।
ఓం సహస్రహస్తాయై నమః ।
ఓం సహస్రగుణాలంకృతవిగ్రహాయై నమః । 200

స్తోత్ర రూపం నందు చదవగలరు: సరస్వతీ సహస్ర నామ స్తోత్రం

Leave a Comment