ఆంజనేయ సహస్ర నామం|Anjaneya Sahasranama

అమోఘోఽమోఘవృష్టిశ్చాభీష్టదోఽనిష్టనాశనః ।
అర్థోఽనర్థాపహారీ చ సమర్థో రామసేవకః ॥ 85 ॥

అర్థీ ధన్యోఽసురారాతిః పుండరీకాక్ష ఆత్మభూః ।
సంకర్షణో విశుద్ధాత్మా విద్యారాశిః సురేశ్వరః ॥ 86 ॥

అచలోద్ధారకో నిత్యః సేతుకృద్రామసారథిః ।
ఆనందః పరమానందో మత్స్యః కూర్మో నిధిః శయః ॥ 87 ॥

వరాహో నారసింహశ్చ వామనో జమదగ్నిజః ।
రామః కృష్ణః శివో బుద్ధః కల్కీ రామాశ్రయో హరిః ॥ 88 ॥

నందీ భృంగీ చ చండీ చ గణేశో గణసేవితః ।
కర్మాధ్యక్షః సురారామో విశ్రామో జగతీపతిః ॥

జగన్నాథః కపీశశ్చ సర్వావాసః సదాశ్రయః ।
సుగ్రీవాదిస్తుతో దాంతః సర్వకర్మా ప్లవంగమః ॥ 90 ॥

నఖదారితరక్షశ్చ నఖయుద్ధవిశారదః ।
కుశలః సుధనః శేషో వాసుకిస్తక్షకస్తథా ॥ 91 ॥

స్వర్ణవర్ణో బలాఢ్యశ్చ పురుజేతాఽఘనాశనః ।
కైవల్యదీపః కైవల్యో గరుడః పన్నగో గురుః ॥ 92 ॥

క్లీక్లీరావహతారాతిగర్వః పర్వతభేదనః ।
వజ్రాంగో వజ్రవక్త్రశ్చ భక్తవజ్రనివారకః ॥ 93 ॥

నఖాయుధో మణిగ్రీవో జ్వాలామాలీ చ భాస్కరః ।
ప్రౌఢప్రతాపస్తపనో భక్తతాపనివారకః ॥ 94 ॥

శరణం జీవనం భోక్తా నానాచేష్టోఽథ చంచలః ।
స్వస్థస్త్వస్వాస్థ్యహా దుఃఖశాతనః పవనాత్మజః ॥ 95 ॥

పవనః పావనః కాంతో భక్తాంగః సహనో బలః ।
మేఘనాదరిపుర్మేఘనాదసంహృతరాక్షసః ॥ 96 ॥

క్షరోఽక్షరో వినీతాత్మా వానరేశః సతాంగతిః ।
శ్రీకంఠః శితికంఠశ్చ సహాయః సహనాయకః ॥ 97 ॥

అస్థూలస్త్వనణుర్భర్గో దేవసంసృతినాశనః ।
అధ్యాత్మవిద్యాసారశ్చాప్యధ్యాత్మకుశలః సుధీః ॥ 98 ॥

అకల్మషః సత్యహేతుః సత్యదః సత్యగోచరః ।
సత్యగర్భః సత్యరూపః సత్యః సత్యపరాక్రమః ॥ 99 ॥

అంజనాప్రాణలింగం చ వాయువంశోద్భవః శ్రుతిః ।
భద్రరూపో రుద్రరూపః సురూపశ్చిత్రరూపధృక్ ॥ 100 ॥

మైనాకవందితః సూక్ష్మదర్శనో విజయో జయః ।
క్రాంతదిఙ్మండలో రుద్రః ప్రకటీకృతవిక్రమః ॥ 101 ॥

కంబుకంఠః ప్రసన్నాత్మా హ్రస్వనాసో వృకోదరః ।
లంబోష్ఠః కుండలీ చిత్రమాలీ యోగవిదాం వరః ॥ 102 ॥

విపశ్చిత్ కవిరానందవిగ్రహోఽనల్పనాశనః ।
ఫాల్గునీసూనురవ్యగ్రో యోగాత్మా యోగతత్పరః ॥ 103 ॥

యోగవిద్యోగకర్తా చ యోగయోనిర్దిగంబరః ।
అకారాదిక్షకారాంతవర్ణనిర్మితవిగ్రహః ॥ 104 ॥

ఉలూఖలముఖః సిద్ధసంస్తుతః పరమేశ్వరః ।
శ్లిష్టజంఘః శ్లిష్టజానుః శ్లిష్టపాణిః శిఖాధరః ॥ 105 ॥

సుశర్మాఽమితధర్మా చ నారాయణపరాయణః ।
జిష్ణుర్భవిష్ణూ రోచిష్ణుర్గ్రసిష్ణుః స్థాణురేవ చ ॥ 106 ॥

హరీ రుద్రానుకృద్వృక్షకంపనో భూమికంపనః ।
గుణప్రవాహః సూత్రాత్మా వీతరాగః స్తుతిప్రియః ॥ 107 ॥

నాగకన్యాభయధ్వంసీ కృతపూర్ణః కపాలభృత్ ।
అనుకూలోఽక్షయోఽపాయోఽనపాయో వేదపారగః ॥ 108 ॥

అక్షరః పురుషో లోకనాథస్త్ర్యక్షః ప్రభుర్దృఢః ।
అష్టాంగయోగఫలభూః సత్యసంధః పురుష్టుతః ॥ 109 ॥

శ్మశానస్థాననిలయః ప్రేతవిద్రావణక్షమః ।
పంచాక్షరపరః పంచమాతృకో రంజనో ధ్వజః ॥ 110 ॥

యోగినీవృందవంద్యశ్రీః శత్రుఘ్నోఽనంతవిక్రమః ।
బ్రహ్మచారీంద్రియవపుర్ధృతదండో దశాత్మకః ॥ 111 ॥

అప్రపంచః సదాచారః శూరసేనో విదారకః ।
బుద్ధః ప్రమోద ఆనందః సప్తజిహ్వపతిర్ధరః ॥ 112 ॥

నవద్వారపురాధారః ప్రత్యగ్రః సామగాయనః ।
షట్చక్రధామా స్వర్లోకభయహృన్మానదో మదః ॥ 113 ॥

సర్వవశ్యకరః శక్తిరనంతోఽనంతమంగళః ।
అష్టమూర్తిధరో నేతా విరూపః స్వరసుందరః ॥ 114 ॥

ధూమకేతుర్మహాకేతుః సత్యకేతుర్మహారథః ।
నందీప్రియః స్వతంత్రశ్చ మేఖలీ డమరుప్రియః ॥ 115 ॥

లోహితాంగః సమిద్వహ్నిః షడృతుః శర్వ ఈశ్వరః ।
ఫలభుక్ ఫలహస్తశ్చ సర్వకర్మఫలప్రదః ॥ 116 ॥

ధర్మాధ్యక్షో ధర్మఫలో ధర్మో ధర్మప్రదోఽర్థదః ।
పంచవింశతితత్త్వజ్ఞస్తారకో బ్రహ్మతత్పరః ॥ 117 ॥

త్రిమార్గవసతిర్భీమః సర్వదుష్టనిబర్హణః ।
ఊర్జఃస్వామీ జలస్వామీ శూలీ మాలీ నిశాకరః ॥ 118 ॥

రక్తాంబరధరో రక్తో రక్తమాల్యవిభూషణః ।
వనమాలీ శుభాంగశ్చ శ్వేతః శ్వేతాంబరో యువా ॥ 119 ॥

జయోఽజేయపరీవారః సహస్రవదనః కవిః ।
శాకినీడాకినీయక్షరక్షోభూతప్రభంజనః ॥ 120 ॥

సద్యోజాతః కామగతిర్జ్ఞానమూర్తిర్యశస్కరః ।
శంభుతేజాః సార్వభౌమో విష్ణుభక్తః ప్లవంగమః ॥ 121 ॥

చతుర్ణవతిమంత్రజ్ఞః పౌలస్త్యబలదర్పహా ।
సర్వలక్ష్మీప్రదః శ్రీమానంగదప్రియవర్ధనః ॥ 122 ॥

స్మృతిబీజం సురేశానః సంసారభయనాశనః ।
ఉత్తమః శ్రీపరీవారః శ్రీభూరుగ్రశ్చ కామధుక్ ॥ 123 ॥

సదాగతిర్మాతరిశ్వా రామపాదాబ్జషట్పదః ।
నీలప్రియో నీలవర్ణో నీలవర్ణప్రియః సుహృత్ ॥ 124 ॥

రామదూతో లోకబంధురంతరాత్మా మనోరమః ।
శ్రీరామధ్యానకృద్వీరః సదా కింపురుషస్తుతః ॥ 125 ॥

రామకార్యాంతరంగశ్చ శుద్ధిర్గతిరనామయః ।
పుణ్యశ్లోకః పరానందః పరేశప్రియసారథిః ॥ 126 ॥

లోకస్వామీ ముక్తిదాతా సర్వకారణకారణః ।
మహాబలో మహావీరః పారావారగతిర్గురుః ॥ 127 ॥

తారకో భగవాంస్త్రాతా స్వస్తిదాతా సుమంగళః ।
సమస్తలోకసాక్షీ చ సమస్తసురవందితః ।
సీతాసమేతశ్రీరామపాదసేవాధురంధరః ॥ 128 ॥

ఇదం నామసహస్రం తు యోఽధీతే ప్రత్యహం నరః ।
దుఃఖౌఘో నశ్యతే క్షిప్రం సంపత్తిర్వర్ధతే చిరమ్ ।
వశ్యం చతుర్విధం తస్య భవత్యేవ న సంశయః ॥ 129 ॥

రాజానో రాజపుత్రాశ్చ రాజకీయాశ్చ మంత్రిణః ।
త్రికాలం పఠనాదస్య దృశ్యంతే చ త్రిపక్షతః ॥ 130 ॥

అశ్వత్థమూలే జపతాం నాస్తి వైరికృతం భయమ్ ।
త్రికాలపఠనాదస్య సిద్ధిః స్యాత్ కరసంస్థితా ॥ 131 ॥

బ్రాహ్మే ముహూర్తే చోత్థాయ ప్రత్యహం యః పఠేన్నరః ।
ఐహికాముష్మికాన్ సోఽపి లభతే నాత్ర సంశయః ॥ 132 ॥

సంగ్రామే సన్నివిష్టానాం వైరివిద్రావణం భవేత్ ।
జ్వరాపస్మారశమనం గుల్మాదివ్యాధివారణమ్ ॥ 133 ॥

సామ్రాజ్యసుఖసంపత్తిదాయకం జపతాం నృణామ్ ।
య ఇదం పఠతే నిత్యం పాఠయేద్వా సమాహితః ।
సర్వాన్ కామానవాప్నోతి వాయుపుత్రప్రసాదతః ॥ 134 ॥

ఇతి శ్రీఆంజనేయ సహస్రనామ స్తోత్రమ్ ।

జై శ్రీరామ! జై హనుమాన్!

Credits: @SpiritualIndia

Read More Latest Post:

Leave a Comment