Mantrapdf.com కు స్వాగతం. నా పేరు రవి కుమార్ కారంత్, నేను దక్షిణ కర్ణాటక తీర ప్రాంతానికి చెందినవాడిని. ప్రస్తుతం నా వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నాను. అందువల్ల తెలుగు మరియు కన్నడ భాష పరిచితము. నా పూర్వీకులు అర్చకులు కావున నాకు భక్తి మంత్రాలను సుపరిచితము.
రోజువారీ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించడానికి మరియు ఆధ్యాత్మిక స్తోత్రాలు, సహస్రనామాలు, పురాణాలు మరియు చాలీసాలను pdf గా ముద్రించి ఆచరించడానికి mantrapdf వేదిక. అంతే కాకుండా పండుగలు, దేవస్థానాల గురించి ఆసక్తికరమైన విషయాలు, విశేషాలను మాత్రమే అందించ ప్రయత్నము.
మీరు రోజువారీ స్తోత్రాలను మరియు ఆచారాలను ఆచరించేందుకు దేవతలు, పూర్వికులు, మహర్షులు రచించిన ఉత్తమమైన ఆధ్యాత్మిక, భక్తి, మంత్రాలు, స్తోత్రాలు, కవచం, అష్టకం, పురాణాలు, దశకం మరియు చాలీసా వంటి స్తోత్రాలను ఈ mantrapdf.com ద్వారా అందించాలని ప్రయత్నము. ఈ ప్రయత్నం వల్ల మీరు ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాను.
మీ అందరి కోసం Mantrapdf.com ద్వారా విలువైన మరియు విజ్ఞానవంతమైన సమాచారాన్ని పోస్ట్ చేయాలని నా చిరు ప్రయత్నం. మీ ప్రేమ మరియు మద్దతు చాలా ముఖ్యం. మీయొక్క అమూల్యమైన సూచనలు మరియు సలహాలను mantrapdf29@gmail.com కు లేదా Contact Us Form ద్వారాతెలపగలరు.
మా సైట్‌ని సందర్శించినందుకు ధన్యవాదములు.
* * *
Welcome to mantrapdf.com. My name is Ravi Kumar Karanth, and I am from coastal South Karnataka, India. Currently, I am living in Andhra Pradesh for my profession. Hence, familiarity with Telugu and Kannada. My ancestors were priests, so I am familiar with Bhakti mantras.
To start a daily spiritual journey and practice spiritual hymns, puranas, sahasranamas and chalisas are easily printed in pdf format by this mantrapdf platform. I will try to provide only interesting facts and features about festivals and temples.
These are the best spiritual, devotional, mantras, stotras, kavacha, ashtakam, puranas, dasakam, and chalisa by deities, ancestors, and sages for you to practice daily stotras and rituals. I will make an effort to improve the services provided by Mantrapdf.com.
My little effort to post valuable and knowledgeable information on mantrapdf.com. Your love and support are very important for me. Please do not hesitate to send your valuable suggestions to mantrapdf29@gmail.com or in the Contact Us form.
Thank you for visiting our site.