మహా సరస్వతీ సహస్రనామ స్తోత్రం: జ్ఞానదేవికి స్తుతి

విద్యలకు అధిదేవత, వేదాల జ్ఞాన స్వరూపిణి, వాక్ దేవ, అయిన శ్రీ సరస్వతీ దేవిని స్తుతించడానికి ఒక అద్భుతమైన స్తోత్రం “శ్రీ సరస్వతీ సహస్రనామ స్తోత్రం – Maha Saraswati Sahasranama Stotram”. ఈ స్తోత్రంలో, శ్రీ సరస్వతీ దేవి (Saraswati Devi) యొక్క వేయి నామాలను స్తోత్ర రూపమున స్తుతిస్తారు, ప్రతి నామం ఆమె యొక్క ఒక గుణాన్ని లేదా విశిష్టతను వెల్లడిస్తుంది.
ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:
ఈ స్తోత్రం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత చాలా ఎక్కువ. విద్య (Education), జ్ఞానం (Knowledge), సంగీతం (Music), కళలు వంటి అనేక రంగాలలో విజయం సాధించాలనుకునే వారికి ఇది చాలా శక్తివంతమైనది. జ్ఞాపకశక్తిని (Memory) పెంచుకోవడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి మరియు మానసిక స్పష్టతను పొందడానికి కూడా ఇది సహాయపడుతుంది.
Maha Saraswati Sahasranama Stotram యొక్క నిర్మాణం:
ఈ స్తోత్రం యొక్క నిర్మాణం చాలా క్రమబద్ధంగా ఉంటుంది. శ్రీ కణ్వ ఋషిచే (Kanva Rishi) రచించబడిన ఈ స్తోత్రం విరాట్ ఛందస్సులో (Virat Chandassu) ఉంది. స్తోత్రం మూడు భాగాలుగా విభజించబడింది: స్తుతి, ధ్యానం, ప్రార్థన. మొదటి భాగంలో వేయి నామాల స్తోత్రం ద్వారా స్తుతి జరుగుతుంది. రెండవ భాగంలో భక్తులు శ్రీ సరస్వతీ దేవిని (Saraswati) ధ్యానిస్తారు. చివరి భాగంలో జ్ఞానం, విద్య, కళలను అందించమని ప్రార్థిస్తారు.
శివుడు (Lord Shiva) మరియు పార్వతి (Parvati) మధ్య జరిగిన సంభాషణలతో నిండిన “శ్రీ రుద్ర యామల తంత్రం” అనే గ్రంథంలోని “ఉమా హర సంవాదం” లో, పది దేవతల రహస్యాలను వివరించే “దశవిద్యా రహస్యం – Dasavidya Rahasyam” అనే భాగంలో ఈ స్తోత్రం ఉంది.
ఈ స్తోత్రం యొక్క కొన్ని ప్రయోజనాలు:
- విద్య మరియు జ్ఞానం: శ్రీ సరస్వతీ దేవిని ఆరాధించడం ద్వారా, విద్య మరియు జ్ఞానం పొందడానికి అవసరమైన శక్తిని మరియు స్పష్టతను పొందవచ్చు.
- కళాత్మక సృజనాత్మకత: సంగీతం, కళలు, నృత్యం వంటి కళల రంగాలలో నైపుణ్యం పొందడానికి శ్రీ సరస్వతీ దేవి సహాయం చేస్తుంది.
- వాక్పటివు: స్పష్టమైన మరియు ప్రభావవంతమైన సమాచార సంబతిత నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి శ్రీ సరస్వతీ దేవి (Saraswati Devi) సహాయం చేస్తుంది.
- ఆధ్యాత్మిక అభివృద్ధి: శ్రీ సరస్వతీ దేవిని ఆరాధించడం ద్వారా, మనం మన ఆత్మను శుద్ధి చేసుకోవచ్చు మరియు మన ఆధ్యాత్మిక అభివృద్ధిని పెంచుకోవచ్చు.
సరస్వతి దేవిని సుత్తించేందుకు మరొక సరస్వతీ సహస్ర నామ స్తోత్రం కూడా లభించును. అదేమనగా “శ్రీ స్కంద పురాణం – Skanda Puranam” లోని “శ్రీ సనత్కుమార సంహిత” లో నారదుడు (Narada Muni) మరియు శ్రీ సనత్కుమార మధ్య జరిగిన సంభాషణ నుండి శ్రీ సరస్వతీ దేవి యొక్క 1000 నామాలతో కూడిన స్తోత్రం రచించబడింది.
ముగింపు:
శ్రీ సరస్వతీ సహస్రనామ స్తోత్రం (Maha Saraswati Sahasranama Stotram) ఒక అందమైన మరియు శక్తివంతమైన స్తోత్రం, ఇది జ్ఞానం, విద్య మరియు సృజనాత్మకత యొక్క మార్గంలో మనకు మార్గనిర్దేశం చేస్తుంది. ఈ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పఠించడం లేదా జపించడం వల్ల మన జీవితంలో అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
Maha Saraswati Sahasranama Stotram Telugu
మహా సరస్వతీ సహస్రనామ స్తోత్రం తెలుగు
దేవ్యువాచ
భగవన్ దేవదేవేశ శరణాగతవత్సల
వాగేశ్యా నామసాహస్రాం కథయస్వానుకంపయా || 1 ||
భైరవ ఉవాచ
శృణు దేవి ప్రవక్ష్యామి నామసాహస్రాముత్తమం
ప్రకాశ్యం దుర్లభం లోకే దుఃఖదారిద్ర్యనాశనం || 2 ||
మహాపాతకకోటీనాం పరమైశ్వర్యదాయకం
సర్వాగమరహస్యాఢ్యం దేవానామపి దుర్లభం || 3 ||
సమస్తశోకశమనం మూలవిద్యామయం పరం
సర్వమంత్రమయం దివ్యం భోగమోక్షఫలప్రదం || 4 ||
దేవీసరస్వతీనామసహస్రం పాపనాశనం
అస్య శ్రీసరస్వతీసహస్రనామస్తోత్రస్య శ్రీకణ్వఋషిః విరాట్ ఛందః
శ్రీసరస్వతీ దేవతా ఓం బీజం హ్రీం శక్తిః ఐం కీలకం
శ్రీభోగాపవర్గసిద్ధ్యర్థే జపే పాఠే వినియోగః
ఓం హ్రీం ఐం హ్రీం మహావాణీ విద్యా విద్యేశ్వరీ తథా || 5 ||
సరస్వతీ చ వాగీశా దేవీ శ్రీభగమాలినీ
మహావిద్యా మహామాతా మహాదేవో మహేశ్వరీ || 6 ||
వేణా వేణముఖీ భవ్యా కులాకులవిచారిణీ
అమూర్తామూర్తరూపా చ విద్యా చైకాదశాక్షరీ || 7 ||
స్వరూపా నిర్గుణా సత్త్వా మదిరారుణలోచనా
సాధ్వో శూలవతీ శాలా సుధాకలశధారిణీ || 8 ||
ఖడ్గినీ పద్మినీ పద్మా పద్మకింజల్కరంజితా
ధరాధరేంద్రజనితా దక్షిణా దక్షజా దయా || 9 ||
దయావతీ మహామేధా మోదినీ బోధినీ గదా
గదాధరార్చితా గోపా గంగా గోదావరీ గయా || 10 ||
మహాప్రభావసహితా మహామేధా మహాధృతిః
మహామోహా మహాతుష్టిః మహాపుష్టిర్మహాయశాః || 11 ||
వరప్రదా వీరగమ్యా వీరమాతా వసుంధరా
వయోధానా వయస్యా చ వీరభూర్వీరనందినీ || 12 ||
బాలా సరస్వతీ లక్ష్మీః దుర్గా దుర్గతిహారిణీ
ఖేటకాయుధహస్తా చ ఖరేశీ ఖరసన్నిభా || 13 ||
శరీరశీర్షమధ్యస్థా వైఖరీ చ ఖరేశ్వరీ
వేద్యా వేదప్రియా వైద్యా చాముండా ముండధారిణీ || 14 ||
ముండమాలార్చితా ముద్రా క్షోభనాకర్షణక్షమా
బ్రాహ్మీ నారాయణీ దేవీ కౌమారీ చాపరాజితా || 15 ||
రుద్రాణీ చ శచీంద్రాణీ వారాహీ వీరసుందరీ
నారసింహీ భైరవేశీ భైరవాకారభీషణా || 16 ||
నానాలంకారశోభాఢ్యా నాగయజ్ఞోపవీతినీ
వాణో వేణాముఖీ వీరా వీరేశో వీరమర్దినీ || 17 ||
వీరారణ్యకభావ్యా చ వైరహా శత్రుఘాతినీ
వేదా వేదమయీ విద్యా విధాతృవరదా విభా || 18 ||
బటుకీ బటుకేశీ చ వసుధా వసుధారిణీ
వటుప్రియా వామనేత్రా లాస్యహాస్యైకవల్లభా || 19 ||
అరూపా నిర్గుణా సత్యా భవానీ భవమోచినీ
సంసారతారిణీ తారా త్రిపురా త్రిపురేశ్వరీ || 20 ||
త్రికూటా త్రిపురేశానీ త్ర్యంబకేశీ త్రిలోకధృక్
త్రివర్గేశీ త్రయీ త్ర్యక్షీ త్రివర్గఫలదాయినీ || 21 ||
అతీవసుందరీ రమ్యా రేవా రావప్రియా రవా
దేవేశీ దేవమాతా చ దేవీ దేవవరప్రదా || 22 ||
ధవప్రియా ధవహరా దుష్పూరా దుఃఖహా ధవా
ధర్మా ధర్మప్రియా ధీరా ధనదా ధనహారిణీ || 23 ||
శ్రీః కాంతిః కమలా లక్ష్మీః పద్మా పద్మప్రియా హరా
కమలా కమలేశానీ కామదా కామపాలినీ || 24 ||
కులకా కాలకూటా న కాలీ కపాలినీ శివా
ఖడ్గా ఖడ్గధరా ఖేటా ఖేటేశీ ఖలనాశినీ || 25 ||
ఖట్వాంగధారిణీ ఖ్యాతా ఖేలా ఖేలప్రియా సదా
శాంభవీ శాంకరీ శాంబీ శివా శుభప్రియంకరీ || 26 ||
శివరూపా శివా భూతాశివహా శివభూషణా
శివదాశివహర్త్రీ చ శాంతా శ్రద్ధా ప్రబోధినీ || 27 ||
శుభదా శుద్ధరూపా చ సాధకానాం వరప్రదా
జీవరూపా జీవనాదా జైనమార్గప్రబోధినీ || 28 ||
జేతా జయత్రీ జయదా జగదభయకారిణీ
సాంఖ్యరూపా సాంఖ్యముఖా సాంఖ్యేశీ సాంఖ్యనాశినీ || 29 ||
సాంఖ్యదా బుద్ధిదా నిత్యా యోగమార్గప్రదర్శినీ
యోగప్రియా యోగగమ్యా యోగేశీ యోగధారిణీ || 30 ||
యోగయుజా యోగయజ్ఞా యోగజ్ఞా రోగనాశినీ
రోగప్రియా రోగహర్త్రీ రోగఘ్నీ రోగహా శివా || 31 ||
రోగరాజ్ఞీ రోగకరా రోగ్యారోగప్రదా సదా
గంగా గోదావరీ తాపీ తమసా వజ్రదాయినీ || 32 ||
గయా సరస్వతీ దేవో గయారూపా గయాశ్రయా
గోదా గోవర్ద్ధనేశానీ గరలాశనవల్లభా || 33 ||
గాం జ్ఞాతబీజనిలయా గారుడీ గరుడాత్మికా
గతిరూపా గతిశివా గతికా రాజభాసినీ || 34 ||
గమనీ గమకారీ చ గమకాభాగమప్రదా
యమునా యామినీ యామీ యమరూపా యమప్రదా || 35 ||
యమేశ్వరీ యమీ ధాత్రీ యమా యమవిధారిణీ
యమకా యాగవిద్యా చ యశఃపాప(?)యశఃప్రదా || 36 ||
యశోదా పతిసేవ్యా చ యశా యశఃప్రదా శివా
వితస్తా వైతిశీరూపా విద్యా విద్యావరప్రదా || 37 ||
వైద్యా విస్తారరూపా చ విత్తరూపా విత్తేశ్వరీ
సరీ సరస్వతీరూపా సారసీ చ శశిప్రభా || 38 ||
శారదా శారహంత్రీ చ చారచరణ్యభూషణా
గోదావరీ గదాహస్తా గోపాలా గోపవర్ద్ధినీ || 39 ||
గోశృంగా గారుడరూపా ప్రియాప్రియకరా సదా
ప్రీతిదా ప్రీతిహంత్రీ చ ప్రేతస్థా ప్రేతనాశినీ || 40 ||
ప్రీతిభుక్తా స్పృహా చైవ ప్రీతానాం క్షయకారిణీ
ప్రీతేశీ ప్రమదా సిద్ధా ప్రకృష్టా ప్రకృతోత్తమా || 41 ||
ప్రవృత్తిర్వృత్తరూపా చ వృత్తదా వృత్తినాశినీ
వర్త్తులా వర్త్తులేశాతీ వృత్తతా వర్తులప్రదా || 42 ||
అకారరూపా అమలా నిర్మలా నిర్మలేశ్వరీ
అఃస్వరూపా అకారేశీ పాపహా పాశహారిణీ || 43 ||
పరేశీ పరహారీచ పరాపరవిహారిణీ
పరదా పరమేశానీ పరమా పరమేశ్వరీ || 44 ||
చిత్తదా చిత్తహారీ చ చిత్తా చిత్తప్రదా పరా
ఫలదా స్ఫీతవక్త్రా చ ఫకారా భీమనాదినీ || 45 ||
ఫవర్ణరూపా విమలా ఫాల్గుణీ విజయప్రదా
ఫేసఖస్తురతా పాత్రీ పుత్రదా పుత్రికా ప్రభా || 46 ||
ప్రభాకరీ ప్రభేశానీ ప్రభురూపా ప్రభుః శివా
చాంద్రీ చంద్రకరా చింతా జ్యోత్స్నాజాలవినాశినీ || 47 ||
తోరీచణ్యకవర్ణా చ కృశాంగీ కులకూజితా
సర్వానందస్వరూపా చ సర్వసంకష్టతారిణీ || 48 ||
నిత్యా నిత్యమయా నందా భద్రా నీలసరస్వతీ
గాయత్రీ సుచరిత్రా చ కౌలవ్రతపరాయణా || 49 ||
హిరణ్యగర్భా భూగర్భా విశ్వగర్భా యశస్వినీ
హేమచందనరమ్యాంగీ దివ్యైశ్వర్యవిభూషితా || 50 ||
జగన్మాతా జగద్ధాత్రీ జగతాముపకారిణీ
ఐంద్రీ సౌమ్యా తథాపాప్మా బ్రహ్మాణీ వాయవీ తథా || 51 ||
ఆగ్నేయీ నైరృతీ చైవ ఈశానీ చంద్రికాధికా
సుమేరుతనయా వంద్యా సర్వేషాముపకారిణీ || 52 ||
లక్షజిహ్వా సరోజాక్షీ ముండస్రజవిభూషణా
సర్వానందమయీ సర్వా సర్వానందస్వరూపిణీ || 53 ||
ధృతిర్మేధా తథా లక్ష్మీః శ్రద్ధా పన్నగశాయినీ
రుక్మిణీ జానకీ దుర్గా శూన్యా శూన్యవతీ రతిః || 54 ||
కామాఖ్యా మోక్షదానందా నారసింహీ జయప్రదా
మహాదేవరతా చండీ చండముండవినాశినీ || 55 ||
దీర్ఘకేశీ సుకేశీ చ పింగకేశా మహాకచా
భవానీ భవపత్నీ చ భవభీతిహరా శచీ || 56 ||
పౌరందరీ తథా విష్ణుమాయా మాహేశ్వరీ తథా
సర్వేషాం జననీ నిత్యా సర్వాంగీ వైరిమర్దినీ || 57 ||
కాష్ఠా నిష్ఠా ప్రతిష్ఠా చ జ్యేష్ఠా శ్రేష్ఠా జయావహా
సర్వసిద్ధిప్రదా దేవీ సర్వాణీ సిద్ధసేవితా || 58 ||
యోగేశ్వరీ యోగగమ్యా యోగా యోగేశ్వరప్రియా
బ్రహ్మేశరుద్రనమితా సురేశ్వరీ వరప్రదా || 59 ||
త్రివృత్తస్థా త్రిలోకస్థా త్రివిక్రమపదోద్భవా
ఖతారా తారిణీ తారా దుర్గా సంతారిణీ పరా || 60 ||
సుతారిణీ తారగతిర్భృతిస్తారేశ్వరప్రభా
గుహ్యవిద్యా మహావిద్యా యజ్ఞవిద్యా సుశోభనా || 61 ||
అధ్యాత్మవిద్యా వై పూజ్యా వప్రస్థా పరమేశ్వరీ
ఆన్వీక్షికీ త్రయీ వార్త్తా దండనీతిశ్చ యామినీ || 62 ||
గౌరీ వాగీశ్వరీ గోశ్రీర్గాయత్రీ కమలోద్భవా
విశ్వంభరా విశ్వరూపా విశ్వమాతా వసుంధరా || 63 ||
సిద్ధిః స్వాహా స్వధా స్వస్తి సుధా సర్వార్థసాధినీ
ఇచ్ఛా సృష్టిః ధృతిర్భూతిః కీర్తిః శ్రద్ధా దయా మతిః || 64 ||
శ్రుతిర్మేధా ధృతిశ్చైవ విశ్వా విబుధవందితా
అనసూయా గతిర్ధాత్రీ కాశశ్వాసహరా తథా || 65 ||
ప్రతిజ్ఞా సత్కవిర్భూతిర్ద్యౌః ప్రభా విశ్వభావినీ
స్మృతిర్వాగ్విశ్వజననీ పశ్యంతీ మధ్యమా సమా || 66 ||
సంధ్యా మేధా ప్రభా భీమా సర్వాకారాభయప్రదా
కాంచీ కాయా మహామాయా మోహినీ మాధవప్రియా || 67 ||
సౌమ్యా భోగా మహాభోగా భోగినీ భోగదాయికా
ప్రతీచీ కనకప్రఖ్యా సువర్ణకమలాసనా || 68 ||
హిరణ్యవర్ణా సుశ్రోణిర్హరిణీ రమణీ రమా
చంద్రా హిరణ్మయీ జ్యోత్స్నా రమా శోభా శుభావహా || 69 ||
త్రైలోక్యసుందరీ రామా రమా విభవవాహినీ
పద్మస్థా పద్మనిలయా పద్మమాలావిభూషితా || 70 ||
పద్మయుగ్మధరా కాంతా దివ్యాభరణభూషితా
మహానారాయణీ దేవీ వైష్ణవీ వీరవందితా || 71 ||
కాలసంకర్షిణీ ఘోరా తత్త్వసంకర్షిణీ హరా
జగత్సంపూరణీ విశ్వా మహాభైరవభూషణా || 72 ||
వారుణీ వరదా వాచ్యా ఘంటాకర్ణప్రపూజితా
నృసింహీ భైరవీ బ్రాహ్మీ భాస్కరీ వ్యోమచారిణీ || 73 ||
ఐంద్రీ కామధనుఃసృష్టిః కామయోనిర్మహాప్రభా
వృక్షవేశా మహాశక్తిః బీజశక్త్యాత్మదర్శనా || 74 ||
గరుడారూఢహృదయా చాంద్రీ చ మధురాననా
మహోగ్రరూపా వారాహీ నారసింహీ హతాపరా || 75 ||
యుగాంతహుతభుగ్జ్వాలా కరాలా పింగలా కరా
త్రైలోక్యభూషణా భీమా శ్యామా త్రైలోక్యమోహినీ || 76 ||
మహోత్కటా మహారామా మహాచండా మహాశనా
శంగినీ లేఖినీ స్వస్థా ఖింఖినీ(?) ఖేచరీశ్వరీ || 77 ||
భద్రకాలీ చిత్రరూపా కౌమారీ భగమాలినీ
కల్యాణీ కామధుక్ జ్వాలాముఖీ చోత్పలమాలికా || 78 ||
బంధూకా ధనదా సూర్యహృదయా నాగహస్తికా
అజితా కర్షిణీ రీతిర్భుశుండీ గరుడాసనా || 79 ||
వైశ్వానరీ మహామారీ మహాకాలవిభూషితా
మహామయూరీ విభవా సర్వానందా రతిప్రదా || 80 ||
తద్గతిః పద్మమాలా చ వధూర్వేగవిభావినీ
భావినీ సత్క్రియా దేవసేనా హిరణ్యరంజినీ || 81 ||
సహస్రదా యజ్ఞమాతా హస్తినాదప్రబోధినీ
విరూపాక్షీ విశాలాక్షీ భక్తానాం జయరక్షిణీ || 82 ||
బహురూపా సురూపా చ విరూపా రూపవర్జితా
ఘంటానినాదబహులా జీమీతఘననిఃస్వనా || 83 ||
ఆర్యా సౌర్యా సుమధ్యా చ ధర్మకామార్థమోక్షదా
భక్తార్తిశమనీ భవ్యా భవబంధవిమోచినీ || 84 ||
దీక్షా వీక్షా పరోక్షా చ సమీక్షా వీరవత్సలా
అతిసిద్ధా సుసిద్ధా చ వేదవిద్యా ధనార్చితా || 85 ||
స్వదీప్తలిలిహానా చ కరాలీ విశ్వపూరకీ
చిదాకాశరుచా రాజ్ఞీ తోషినీ విందుమాలినీ || 86 ||
క్షీరధారా సజలదా స్వప్రభా చ స్వరార్చితా
హవ్యగర్భా చాజ్యగర్భా జుహ్వతీ యజ్ఞసంభవా || 87 ||
సర్వకామప్రభా భద్రా సుభద్రా సర్వమంగలా
శ్వేతా సశుక్లవసనా శుక్లమాల్యానులేపనా || 88 ||
హంసాహితకరీ హంసీ హృజ్జా హృత్కమలాలయా
సితాతపత్రా సుశ్రోణిః పద్మపత్రాయతేక్షణా || 89 ||
సావిత్రీ సత్యసంకల్పా కామదా కామదాయినీ
దర్శనీయా దశా దక్షా స్పృశ్యా సేవా వరాంగనా || 90 ||
భోగప్రియా భోగవతీ భోగీంద్రశయనాసనా
అద్రిపుష్కరిణీ పుణ్యా పోషిణీ పాపసూదినీ || 91 ||
శ్రీమతీ చ శుభాకారా పరమైశ్వర్యభూతిదా
అచింత్యానంతవిభవా భావాభావవిభావినీ || 92 ||
సుశ్రోణిః సర్వదేహస్థా సర్వభూజనసంస్కృతా
వాలా వలాహకా దేవీ గౌతమీ గోకులాలయా || 93 ||
తోషణీ పూర్ణచంద్రాభా ఏకాననా శతాననా
శతక్రతుప్రియా శర్మదాయినీ శర్మసుందరీ || 94 ||
శివప్రియా శ్యేనహస్తా సుకేశీ శుక్రసుందరీ
శుక్రప్రియా శుక్రరతిః శుక్రేష్టా శుక్రసుందరీ || 95 ||
శుక్రానందా శుక్రరసా శుక్రిణీ శుక్రసూదనీ
శోకహా శోకమాలాఢ్యా శుక్లా శోకైకసుందరీ || 96 ||
శుక్లావాసా శుక్లముఖీ శోభనాశ్వశుభా స్మృతా
భగేశ్వరీ భగావాసా భోగినీ భోగవల్లభా || 97 ||
నవపీఠనివాసస్థా శివదా శివసుందరీ
నవేంద్రియైకనిలయా గౌరీ గీర్వాణసుందరీ || 98 ||
నవగాథా రమాకాశా గాథా గుగణసుందరీ
నవరత్నవిభూషాఢ్యా బ్రాహ్మీ బ్రహ్మాండసుందరీ || 99 ||
నవదీపైకవసనా పీతా పావనసుందరీ
నవపన్నగహారాఢ్యప్రాంతా పన్నగసుందరీ || 100 ||
నవమాతృక్రమోల్లాసా నవ్యా నక్షత్రసుందరీ
కలాపినీ కాలగమ్యా భయదా భయనాశినీ || 101 ||
సౌదామనీ మేఘరవా దైత్యదానవమర్దినీ
జగన్మాతా భవకరీ భూతధాత్రీ సుదుర్లభా || 102 ||
ధన్యా ధన్యేశ్వరీ భవ్యా రత్నధామాశువర్ద్ధినీ
గాంధర్వీ రేవతీ గంగా శకునీ విమలాననా || 103 ||
దుర్గశాంతికరీ చైవ తాపసీ మలయాలయా
ఆజ్యా చ వస్త్రకౌమారీ ఖేశయా కుసుమాశ్రయా || 104 ||
జగచ్ఛ్రీపా సింహరథా దుర్జయా ఖగవాహనా
మనోభవా కామచరీ సిద్ధిదా సిద్ధసేవితా || 105 ||
వ్యోమలక్ష్మీర్మహాలక్ష్మీస్తేజోలక్ష్మీః స్వతేజసా
రసలక్ష్మీర్జగద్యోనిర్గంధలక్ష్మీర్వనాశ్రయా || 106 ||
శ్రావణే శ్రుతిదా నేత్రా రసనాప్రాంతచారిణీ
విరించిమాతా విభవా వరదా ఋజువాహనా || 107 ||
వీరా వీరేశ్వరీ వంద్యా విశోకా వసువర్ధినీ
అనాహతా కుండలినీ నలినీ వనవాసినీ || 108 ||
రాజగంధర్వవనితా సురేంద్రనమితా సతీ
సినీవాలీ కుహూ రాకా మహోత్పలనివాసినీ || 109 ||
అరుంధతీ వసుమతీ భార్గవీ విష్ణుదేవతా
మాయూరీ వజ్రవేతాలీ వజ్రహస్తా వరాననా || 110 ||
అనఘా ధారిణీ ధీరా ధమనీ మణిభూషణా
రాజశ్రీరూపసహితా బ్రహ్మశ్రీర్బ్రహ్మవందితా || 111 ||
జయత్రీ జయదా జేయా స్వర్గశ్రీః స్వర్గతిః సదా
వలాకా త్వంకరహితా విశాలా దీపనీ రతిః || 112 ||
సంబోధినీ హారిణీ చ ప్రభావా భవభూతిదా
అమృతస్యందినీ జీవజననీ ఘటికాశ్రితా || 113 ||
ధూమ్రా కలావతీ ప్రాణా భాస్వరాంశుమతీ శుభా
శుండాధ్వనిః సతీ సృష్టిర్వికృష్టీరేవతీతి చ || 114 ||
ప్రాయణీ ప్రాయదా ప్రఖ్యా విశ్వా పాండవవాసినీ
ఓం ఐం హ్రీం శ్రీం సరస్వతీ దేవీ చైకాదశాక్షరీ || 115 ||
ఇతి వాణ్యాః పరం నామ్నాం సహస్రం శివభాషితం
సర్వమంత్రైకనిలయం సుందరీమానసప్రియం || 116 ||
నవతత్త్వమయం దివ్యం బ్రహ్మాండాంతసుధామయం
భోగాపవర్గదం పుణ్యం సర్వతీర్థైకసాధకం || 117 ||
వరదం సర్వదా శాంతం గ్రహాణాం శాంతికృత్ పరం
భూతప్రేతపిశాచానాం యక్షరాక్షసభీతిషు || 118 ||
పఠేద్వా పాఠయేన్నామ్నాం సహస్రం మంత్రగర్భకం
దూరాదేవ పలాయంతే ఖగేశాదివ పన్నగాః || 119 ||
కుష్ఠాదయో మహారోగాః శమమేష్యంతి పాఠనాత్
సాధకస్య సదా పుణ్యవర్ద్ధనం ధనవర్ద్ధనం || 120 ||
సర్వయజ్ఞైకఫలదం సర్వమంత్రైకసాధనం
భూర్జత్వచి లిఖేన్మంత్రీ రవివారే చ సాధకః || 121 ||
మారయేద్రిపుసంఘాతాన్ సాధయేన్మంత్రసంచయం
ఆకర్షయేదప్సరసః ఉచ్చాటయతి వైరిణః || 122 ||
పఠనాచ్ఛ్రవణాత్ సత్యం ధారణాత్సాధకోత్తమః
ఇహ లోకే సుఖీ భూత్వా పరత్ర త్రిదివం వ్రజేత్ || 123 ||
పఠేన్నామ్నాం సహస్రం తు సాధకో ముచ్యతే భయాత్
కల్పకోటిశతైరమ్యైః కల్పకోటిశతైరపి || 124 ||
ప్రభావమేషాం నామ్నాం వై సహస్రస్య చ వర్ణితుం
న శక్తోఽస్మి న శక్తోఽస్మి పంచాస్యే న యుతః శివే || 125 ||
అలం విస్తారమాత్రేణ యః పఠేత్ సాధకోత్తమః
విచరేద్భువనేఽప్యేకో యథాహం భైరవోత్తమః || 126 ||
ఇతి నామ్నాం సహస్రం తు సర్వమంత్రైకరూపకం
వాగీశ్యాః సర్వసర్వస్వే రహస్యం స్వర్గవాసినాం || 127 ||
గుహ్యం గుప్తం సదా గోప్యం గోప్తవ్యం పశుసంకటే
అదీక్షితే శఠే క్రూరే నిఃసత్త్వే శుచివర్జితే || 128 ||
దాంభికే చ ఖలే మూర్ఖే ప్రమత్తే విస్మృతేఽలసే
గురుశాస్త్రసదాచారదూషకే కలహప్రియే || 129 ||
అదీక్షితాయ యో దదాత్ కుశీలాయ దురాత్మనే
నిందకాయాన్యశిష్యాయ స మంత్రీ నిరయీభవేత్ || 130 ||
దేయం శిష్యాయ శాంతాయ కులీనాయ కృతార్థినే
సాధకాయ సమర్థాయ గోపనీయం ముముక్షుభిః || 131 ||
ఇతి శ్రీరుద్రయామలే తంత్రే ఉమాహరసంవాదే దశవిద్యారహస్యే
సరస్వతీసహస్రనామస్తోత్రం సమాప్తం.
Read Also: