Varalakshmi Vratam | వరలక్ష్మి వ్రతం
వరలక్ష్మి వ్రతం – ఒక పరిచయం “నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే” “వరలక్ష్మి వ్రతం – Varalakshmi Vratam” భారతీయ సంస్కృతిలో ప్రముఖమైన ఆచారాలలో ఒకటి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో (Shukla Paksha) వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతం ఆచరించబడుతుంది. శ్రీ లక్ష్మి దేవి (Lakshmi Devi) యొక్క అష్ట లక్ష్ములలో ఒకరైన వరలక్ష్మి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ వ్రతం చేస్తారు. వరలక్ష్మి (Varalakshmi) అంటే వరాలు – Read More